Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోడ్ ఉల్లంఘన కేసులో జగన్ కు తాత్కాలిక ఊరట

ఎన్నికల ప్రచార సమయంలో ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు తాత్కాలిక ఊరట లభించింది. నల్గొండ జిల్లా కోదాడలో దాఖలైన కోడ్ ఉల్లంఘన కేసునుంచి తనకు విముక్తి కలిగించాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన హైకోర్టు స్టే విధించింది.

More Telugu News